Home   »  వినోదం   »   ‘జైలర్‌’ సినిమా పబ్లిక్‌ టాక్‌.. అదిరిపోయే యాక్షన్ తో

‘జైలర్‌’ సినిమా పబ్లిక్‌ టాక్‌.. అదిరిపోయే యాక్షన్ తో

schedule raju

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘జైలర్‌’ ప్రీమియర్‌షో చూసిన ఫ్యాన్స్‌ ట్విటర్‌లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఫస్ట్‌ ఆఫ్‌లో యోగిబాబు, రజనీకాంత్‌ మధ్య సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయట. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్‌ హైలైట్‌ అంటున్నారు. సెకండాఫ్‌లో రజనీ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో తన విశ్వరూపం చూపిస్తారట. ఓవరాల్‌గా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో కూడిన యాక్షన్‌ మూవీ అని చెబుతున్నారు. జైలర్ మూవీ కి ఆల్ మోస్ట్ 850K మార్క్ గ్రాస్ బుకింగ్స్ జరగగా ఇండియన్ కరెన్సీలో 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.