Home   »  వినోదం   »   “జైలర్‌” మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

“జైలర్‌” మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

schedule sirisha

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 98.70 కోట్లు వచ్చినట్లు చిత్ర పరిశ్రమ తెలిపింది. రజినీకాంత్‌ అభిమనులు సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు. తమిళనాడులో రూ.26 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.12.04 కోట్లు, కర్ణాటకలో రూ. 11.85 కోట్లు, విదేశాల్లో రూ. 32.75 కోట్లు కలెక్షన్స్‌ వచ్చాయి. వరుసగా శని, ఆదివారాలు సెలవులు ఉండటంతో సినిమాకు భారీగా కలెక్షన్స్‌ రానున్నాయి అని అంచనా వేస్తున్న చిత్ర పరిశ్రమ.