Home   »  జాతీయం   »   వీహచ్‌పీ శోభాయాత్రకు.. భారీగా పోలీసుల మోహరింపు

వీహచ్‌పీ శోభాయాత్రకు.. భారీగా పోలీసుల మోహరింపు

schedule mounika

హర్యానాలోని నూహ్ లో విశ్వహిందు పరిషత్ సోమవారం వీహచ్‌పీ శోభాయాత్రకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహరించింది. విద్యా సంస్థల్ని, బ్యాంకుల్ని మూసేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో వీహచ్‌పీ చేపట్టిన మతపరమైన ఊరేగింపు కారణంగానే నూహ్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే.