Home   »  జాతీయం   »   Narendra Modhi |భారత్ యొక్క మిత్ర దేశం సౌదీ అరేబియా :మోదీ

Narendra Modhi |భారత్ యొక్క మిత్ర దేశం సౌదీ అరేబియా :మోదీ

schedule mahesh

న్యూ ఢిల్లీ: భారతదేశం, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని ఉందని ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వం, సంక్షేమం కోసం భారత్ యొక్క మిత్ర దేశం సౌదీ అరేబియా :మోదీ(Narendra Modhi)

భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకమని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్‌తో తన చర్చల సందర్భంగా ఈ రోజు ప్రధాని Narendra Modhi అన్నారు.

భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో సౌదీ అరేబియా ఒకటిగాను అభివర్ణించిన ప్రధాని మోడీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాల సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాయి.

భారత్-సౌదీ అరేబియా భాగస్వామ్య మండలి మొదటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.

ఈ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి త‌న ప్రారంభ వ్యాఖ్య‌ల‌లో మా స‌న్నిహిత మిత్ర భాగ‌స్వామ్యాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్ల‌డానికి అనేక రకాల కార్య‌క్ర‌మాలు గుర్తించ‌డం జ‌రిగింది.

నేటి సమావేశంలో మా రెండు దేశాల సంబంధం కొత్త దిశ, శక్తిని పొందుతుంది. భారత్, సౌదీ భాగస్వామ్య మండలి 2019లో పలు కీలకమైన రంగాలలో సహకారాన్ని మరింత పెంచే లక్ష్యంతో ప్రకటించబడింది.

సౌదీ ప్రధాని క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ ప్రస్తుతం G20 సదస్సు ముగిసిన తర్వాత భారతదేశ పర్యటనలో ఉన్నారు.

సౌదీ ప్రధాని క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ ప్రస్తుతం G20 సదస్సు ముగిసిన తర్వాత భారతదేశ పర్యటనలో ఉన్నారు.

నేను భారతదేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. G-20 సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు

నేను భారతదేశాన్ని అభినందించాలనుకుంటున్నానని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ విలేకరులతో అన్నారు.

G20 సదస్సులో భారత్ చేసిన ప్రకటనలు ప్రపంచానికి మేలు చేస్తాయని సౌదీ అధినేత అన్నారు. రెండు దేశాలకు గొప్ప భవిష్యత్తును సృష్టించేందుకు మేం భారత్ తో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.