Home   »  జాతీయం   »   సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

schedule mahesh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు (Sonia Gandhi birthday) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శుభాకాంక్షలు తెలియజేసారు. శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్న అని ట్విట్టర్ (X) లో వెల్లడించారు.

Sonia Gandhi birthday

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొన్నేళ్లుగా ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మరియు కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.