Home   »  జాతీయం   »   ఇకపై అయోధ్యలో కాల్పులు, కర్ఫ్యూలుండవన్న UP CM

ఇకపై అయోధ్యలో కాల్పులు, కర్ఫ్యూలుండవన్న UP CM

schedule mahesh

Ayodhya | ఇకపై అయోధ్యలో కర్ఫ్యూ, కాల్పులు ఉండవని ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రసంగించిన యోగి ఆదిత్యనాథ్, పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

up-cm-no-more-firing-curfew-in-ayodhya

Ayodhya | UP CM యోగి ఆదిత్యనాథ్ ఇకపై అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని తెలిపారు. రామమందిరం ప్రారంభోత్సవం అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక నుండి అయోధ్య ప్రక్రియకు ఎవరూ అడ్డంకిగా వుండరు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇకపై Ayodhyaలో కాల్పులు, కర్ఫ్యూలుండవన్న UP CM

అయోధ్య వీధుల్లో బుల్లెట్ల శబ్దం వినిపించదు, కర్ఫ్యూలు ఉండవు అని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి ఎప్పుడూ దీపోత్సవం, రామోత్సవాలు, రామ కీర్తనలు ప్రతి ధ్వనిస్తుంటాయి, రామరాజ్య స్థాపనకు చిహ్నంగా నేడు ఇక్కడ రామ్ లల్లా ఆవిర్భావ సభ నిర్వహించినట్టు తెలిపారు. కాగా 1990లో సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అయోధ్యలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పుల్లో 17 మంది కరసేవకులు మృతి చెందారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో పరోక్షంగా గుర్తు చేసారు. రామమందిరం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసారని గుర్తు చేసారు.

Also Read | ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుక‌కు త‌ర‌లివెళ్తున్న క్రికెట్ దిగ్గ‌జాలు..!