Home   »  ఉద్యోగంజాతీయంతెలంగాణవార్తలు   »   నవోదయ విద్యాలయాల్లో 7629 ఉద్యోగాలు త్వరలో…

నవోదయ విద్యాలయాల్లో 7629 ఉద్యోగాలు త్వరలో…

schedule yuvaraju

హైదరాబాద్: నవోదయ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 7629 టీచింగ్ మరియు నాన్టీచింగ్ పోస్టుల భర్తీ కి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైనది. త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

జూలై మొదటి వారం ధరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది. అర్హతను బట్టి పోస్టును ఉన్నాయ్. రాత పరీక్ష ,డెమో,సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తి స్థాయి నవోదయ నోటిఫికేషన్ విడుదల కానుంది.