Home   »  జాతీయంవార్తలువినోదం   »   OTT లో అదరగొడుతోన్న కొత్త చిత్రం

OTT లో అదరగొడుతోన్న కొత్త చిత్రం

schedule raju

మారి సెల్వరాజ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మామన్నన్‌ (నాయకుడు) నెట్‌ప్లిక్స్‌ OTT లో అదరగొడుతోంది. 10 రోజులుగా ఇండియాలో ట్రెండింగ్‌-1 లో, ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌-9లో కొనసాగుతోంది. వారంలో ఈ సినిమాని 1.2 మిలియన్ల మంది వీక్షించారు. కుల రాజకీయాలపై విమర్శనాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫాహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటించారు. వారి నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.  ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 27 విడుదల చేసారు.