Home   »  వార్తలు   »   బ్యాంకు లో కుప్ప కూలిపోయిన వ్యక్తి

బ్యాంకు లో కుప్ప కూలిపోయిన వ్యక్తి

schedule mounika

కరీంనగర్: విషాదం.. బ్యాంకులో కుప్ప కూలిన వ్యక్తి కమలాపూర్ మండలంలోని ఉప్పల్ లో విషాదం
నెలకొంది. గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తి బ్యాంకు వెళ్లి గుండె పోటుతో కుప్పకూలాడు. జ్వరంతో
బాధపడుతున్న హాస్పటల్ వెల్దామని సారయ్య అవసరం నిమిత్తం డబ్బు తీసుకొద్దామని బ్యాంకుకు వెళ్లాడు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడిక్కడే కుప్పకూలాడు. బ్యాంక్ సిబ్బంది వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారి వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.