Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్జాతీయం   »   నెలాఖరులో ఆదిత్య L1 ప్రయోగం?

నెలాఖరులో ఆదిత్య L1 ప్రయోగం?

schedule raju

ఆంద్రప్రదేశ్: చంద్రయాన్‌-3 సహా ఈ ఏడాది 6 ప్రయోగాల విజయంతో ఉత్సాహంగా ఉన్న ISRO సైంటిస్టులు సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీహరికోటలో షార్‌ నుంచి PSLV C-57 రాకెట్‌ ద్వారా ఆదిత్య L1 శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే రాకెట్‌ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. సౌర అయస్కాంత తుఫానులు, భూ పర్యావరణంపై వాటి ప్రభావాన్ని ఆదిత్య L1 అధ్యయనం చేస్తుంది.