Home   »  వార్తలుజాతీయంరాజకీయం   »   BJP MLAపై దాడి…?

BJP MLAపై దాడి…?

schedule yuvaraju

మణిపూర్‌: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ఘటన మరిచిపోకముందే MLAపై దాడి చేశారు. బిజేపీ ఎమ్మెల్యే వుంగ్‌జాగిన్‌ వాల్టే పై మెయిటీ కమ్యూనిటీ యొక్క వ్యతిరేకులు తీవ్రంగా దాడి చేసి కొట్టారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. అధికార పార్టీ MLAపై దాడి కి దిగారు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు మణిపూర్‌లో హింసపై పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.