Home   »  వార్తలువినోదం   »   “భోళాశంకర్” ట్రైలర్ రిలీజ్

“భోళాశంకర్” ట్రైలర్ రిలీజ్

schedule sirisha

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్” ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. మరో మెగా చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ట్రైలర్ మెగా అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ప్రజలు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, వారు పోలీసులను ఆశ్రయిస్తారు, కానీ పోలీసులకు సమస్య ఎదురైతే, వారు “భోళాశంకర్” అనే శక్తివంతమైన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రజలకు ఇది వినోద భరిత సినిమాగా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.