Home   »  వార్తలు   »   రాజంపేటలో విద్యుత్ ప్రమాదం .

రాజంపేటలో విద్యుత్ ప్రమాదం .

schedule mounika

అన్నమయ్య జిల్లా : రాజంపేటలో విద్యుత్ ప్రమాదం పాదచారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.విద్యుత్ షాక్ తో లారీ క్లీనర్ మృతి పట్టణ బైపాస్ రోడ్డులో లారీ టిప్పర్ టైర్ మార్చేటందుకు ట్రాలీ ఎత్తుచుండగా విద్యుత్ వైర్లు తగిలి క్లీనర్ రవి మృతి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టణ పోలీసులు.