యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు-K మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 1.23 గంటలకు ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనుండగా… ఇవాళే ప్రభాస్ ఫస్ట్ లుక్ బయటకు రానుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. కాసేపట్లో ఫస్ట్ లుక్
Related News
Also Read