Home   »  వార్తలుఅంతర్జాతీయంజాతీయంరాజకీయం   »   పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

schedule yuvaraju

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అధికారంలో ఉండగా విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను అమ్ముకున్నారనే కేసులో ఆయనకు సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. ఇదే కేసులో ఆయనపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది.