Home   »  వార్తలుతెలంగాణ   »   మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..

schedule mounika

పెద్దపల్లి జిల్లా: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలిక పై నలుగురు వ్యక్తులు పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు..