Home   »  వార్తలు   »   ఈ రోజు మన దేశంలో సగం పగలు సగం రాత్రి….. మరి కొన్ని దేశాల్లో అసలు చీకటే పడదు….!

ఈ రోజు మన దేశంలో సగం పగలు సగం రాత్రి….. మరి కొన్ని దేశాల్లో అసలు చీకటే పడదు….!

schedule sirisha

భూమి పై గల ఉత్తరార్ధగోళంలో ఈ రోజు (జూన్ 21)న పగలు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రోజున ఉదయం సమయం ఎక్కువగా ఉండి రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.

నిజానికి ఉత్తర ధ్రువం వైపు ఆరునెలలు దక్షిణ ధ్రువం వైపు ఆరునెలలు భూమి సూర్యుడి వైపు వంగి ఉండటం వల్లనే మనకు ఋతువులు మారుతూ ఉంటాయి

ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో ఈ రోజు అసలు సూర్యుడు అస్తమించడు ఉత్తరార్ధ గోళంలోని కర్కాటక రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల 23 1/2 డిగ్రీ ల అక్షాంశాల పైనుండే ప్రాంతాలకు అసలు రాత్రి ఉండదు.

ఎందుకంటే భూమి సూర్యుడికి అతి చేరువలో కి వస్తుంది అందుకే జూన్ 21 రోజున మన భారతదేశం అంతటా సగం రాత్రి సగం పగలు ఉంటుంది.