Home   »  వార్తలు   »   హైదరాబాద్‌ : బడికి యెట్లా పోయేది…. రోడ్లు చూడండి….?

హైదరాబాద్‌ : బడికి యెట్లా పోయేది…. రోడ్లు చూడండి….?

schedule sirisha

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ ను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ఫలితంగా విస్తృతంగా నీరు నిలిచి నగరం అంతటా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

పటాన్‌చెరు వద్ధ వర్షాల కారణంగా రోడ్డు మొత్తం బురద గా మారింది. “ప్రియమైన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గారు దయతో రోడ్లను చూడండి, పాఠశాలకు చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం” అని ప్లకార్డు చూపుతున్న పాఠశాల బాలుడు అని కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.