Home   »  వార్తలుక్రీడలు   »   ప్రపంచ ఛాంపియన్‌షిప్ షూటింగ్ లో సత్తా చాటుతున్న భారత షూటర్లు…

ప్రపంచ ఛాంపియన్‌షిప్ షూటింగ్ లో సత్తా చాటుతున్న భారత షూటర్లు…

schedule vamshi

న్యూఢిల్లీ: అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో భారత పురుషుల షూటర్లు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ పోటీలో కాంస్య పథకంను గెలుచుకున్నారు. శివ నర్వాల్, సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా త్రయం ఏకంగా 1734 పరుగులు చేసి భారత్ మూడవ స్థానములో నిలిచింది.

చైనా (1749) పరుగులతో బంగారు పతక విజేత (1743) పరుగులతో జర్మనీ రజత పతక విజేత. చైనా ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది మరియు ప్రస్తుతం నాలుగు బంగారు పతకాలతో లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో ఉందని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎ న్‌ఆర్‌ఎఐ) గురువారం తెలిపారు. భారత్ మూడవ స్థానములో నిలిచింది.