Home   »  వార్తలు   »   ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్… ఒక ప్రాణం కాపాడిన పోలీసులు

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్… ఒక ప్రాణం కాపాడిన పోలీసులు

schedule sirisha

గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఇన్‌స్టాగ్రామ్‌ లో “సోదరులారా, నాకు ఇప్పుడు ఎవరూ లేరు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, బై-బై మమ్మీ” అని వీడియో తీసి పోస్ట్ చేశాడు.

పోలీసులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కనిపించగానే వెంటనే స్పందించి ఆ విద్యార్ధి దగ్గరికి వెళ్లారు. అతను మానసికంగా బాధపడుతున్నాడు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు తనకి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు.