Home   »  వార్తలుజాతీయంతెలంగాణ   »   పాన్-ఆధార్ లింక్ లేకుండా IT రిటర్న్‌….!

పాన్-ఆధార్ లింక్ లేకుండా IT రిటర్న్‌….!

schedule yuvaraju

న్యూఢిల్లీ: పాన్-ఆధార్ తో అనుసంధానం చేయకపోయినా IT రిటర్న్‌లు దాఖలు చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖా తాజాగా స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీతో పాన్-ఆధార్ లింక్ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు లింక్ చేయని పాన్‌లు “పనిచేయలేనివి” కానీ “ఇన్‌యాక్టివ్” కాదని IT శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. పాన్ పని చేయకపోతే వాయిదా వేసిన వాపసులపై వడ్డీ, పన్ను వాపసు చెల్లింపులు నిలిపివేయబడతాయని, TDS మరియు TCS అధిక రేటుతో మినహాయించబడతాయని ఆయన వివరించారు. JAO కి అవసరమైన పత్రాలను జతపరిచి పాన్ డేటాబేస్‌లో మీ రెసిడెన్సీ స్టేటస్ ను అప్‌డేట్‌ చేయమని కోరాలంటూ సూచించబడుతుంది.