Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్తెలంగాణవినోదం   »   ఈ నెల 9న మహేశ్‌బాబు-రాజమౌళి చిత్రం అప్‌డేట్‌..!

ఈ నెల 9న మహేశ్‌బాబు-రాజమౌళి చిత్రం అప్‌డేట్‌..!

schedule yuvaraju

హైదరాబాద్: ఈ నెల 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్‌న్యూస్‌ వెలువడే అవకాశం ఉంది. మహేశ్‌బాబు తో రాజమౌళి చేయబోయే చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ వెల్లడి కానున్నట్లు సమాచారం. అదే రోజున త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న గుంటూరు కారం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ కానుంది. అలాగే బిజినెస్‌ మ్యాన్‌ మూవీ 4k లో రీ రిలీజ్‌ ద్వారా సందడి చేయనుంది.