Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్   »   విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

schedule raju

AP: ఆధునికీకరణ కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసారు.

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు:

నేటి నుంచి 16వ తేదీ వరకు గుంటూరు – విశాఖపట్నం(17239),

11 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం – గుంటూరు (17240)

10 నుంచి 16వ తేదీ వరకు కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ మరియు రాజమండ్రి – విశాఖపట్నం – రాజమండ్రి

రైళ్లను రద్దు చేసారు.

దారిమళించనున్న రైళ్ల వివరాలు:

11వ తేదీలో హాటియా – SMVT బెంగుళూర్(12835)

14వ తేదీలో టాటానగర్ – SMVT బెంగుళూర్(12889)

15వ తేదీలో హాటియా – SMV బెంగుళూర్(12837)

రైళ్లను విజయవాడ మీదుగా దారిమళించనున్నారు