Home   »  ఉద్యోగంతెలంగాణవార్తలు   »   నిజామాబాద్ ఐటీ హబ్ నెంబర్ 1 గా నిలుస్తుంది : కవిత

నిజామాబాద్ ఐటీ హబ్ నెంబర్ 1 గా నిలుస్తుంది : కవిత

schedule sirisha

నిజామాబాద్ ఐటీ హబ్ మెగా జాబ్ మేళాలో ఎట్టకేలకు ఎంతో మంది యువకుల ఆశలు, కలలు నెరవేరుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ జాబ్ పొందిన వారితో బాగా కష్టపడి పనిచేయాలి అని అన్నారు. ఐటీ హబ్ నిజామాబాద్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని కొనియాడారు. వారితో సెల్ఫీ దిగారు.