Home   »  తెలంగాణవార్తలు   »   తెలంగాణలో 6,329 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణలో 6,329 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

schedule sirisha

తెలంగాణలో ని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 6,329 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో టీజీటీ పోస్టులు 5660, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు 669 ఉన్నాయి. డిగ్రీ, బీఈడీ, సిసెట్ పూర్తయిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 18 లోపు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేసుకుంటారు.