Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంవినోదం   »   పవన్‌ కళ్యాణ్‌ దేశానికి కాబోయే నాయకుడు…

పవన్‌ కళ్యాణ్‌ దేశానికి కాబోయే నాయకుడు…

schedule yuvaraju

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ప్రముఖ నిర్మాత AM.రత్నం చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. బ్రో ప్రీ రిలీజ్‌ వేడుకల్లో పవన్‌ కళ్యాణ్‌పై రత్నం ప్రశంసలు కురిపించారు. ‘పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు మన దేశానికి నాయకుడు అవ్వబోతున్నారు’ అని వ్యాఖ్యానించగా పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ సీఎం సీఎం అంటూ కేరింతలు కొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా జనసేన, వైసీపీ మధ్య కామెంట్స్‌ వార్‌ జరుగుతోంది.