Home   »  వార్తలు   »   ధర్మపురి క్షేత్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పూజలు

ధర్మపురి క్షేత్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పూజలు

schedule mounika

ధర్మపురి క్షేత్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పూజలు జరిపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోమవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం అధికారులు సాదరస్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య శేష వస్త్రం, ప్రసాదం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు