Home   »  వార్తలుఅంతర్జాతీయంఉద్యోగంజాతీయం   »   చైనా పాఠ్యాంశాల్లో భారతీయుడి కథ

చైనా పాఠ్యాంశాల్లో భారతీయుడి కథ

schedule yuvaraju

భారతీయుడైన దేవ్ రాతురికి చైనాలో అరుదైన గౌరవంలభించింది. అతని కథ చైనీస్ పాఠశాల పాఠ్యాంశాల్లో పాఠంగా చేర్చబడింది. వెయిటర్ నుంచి ప్రముఖ నటుడిగా ఎదిగిన దేవ్ విజయగాథను విద్యార్థులకు చెప్పేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవ్ ఉత్తరాఖండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న క్రమంలో ఓ చైనా దర్శకుడు ఇచ్చిన ఆఫర్‌తో దశ తిరిగిపోయి పాపులర్‌ స్టార్‌గా ఎదిగారు.