Home   »  జాతీయంవార్తలువినోదం   »   “పుష్ప-2” టీజర్ అక్టోబర్ 24న విడుదల కానుంది.

“పుష్ప-2” టీజర్ అక్టోబర్ 24న విడుదల కానుంది.

schedule raju

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న“పుష్ప-2” షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ పూర్తయిందని, స్క్రిప్ట్ ను మరింత తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా “పుష్ప-2″ లో చాలా యాక్షన్‌ సీన్స్‌ను షూట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇక అక్టోబర్‌ 24న ‘పుష్ప-2’ టీజర్‌ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.