Home   »  వార్తలు   »   పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కొణిదెల ఉపాసన

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కొణిదెల ఉపాసన

schedule sirisha

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కామినేని కొణిదెల, ప్రముఖ నటుడు రామ్ చరణ్ దంపతులకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆడపిల్ల పుట్టింది.

హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్‌లో తెల్లవారుజామున ప్రసవించింది అని రామ్ చరణ్ ప్రకటించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు అని చెప్పాడు.

వారసురాలు వచ్చిందని కొణిదెల కుటుంబ సభ్యులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. పాపను, ఉపాసన ను చూసేందుకు ఆసుపత్రికి చిరంజీవి ఆయన భార్య ఇంకా కుటుంబీకులు వచ్చారు.

వారం క్రితం రామ్ చరణ్&ఉపాసన 11 వ పెళ్లి రోజు జరుపుకున్నారు.