Home   »  వార్తలు   »   “విజయీభవ కేసీఆర్” పాట పోస్టర్ ఆవిష్కరణ..

“విజయీభవ కేసీఆర్” పాట పోస్టర్ ఆవిష్కరణ..

schedule mounika

తెలంగాణ: బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ గంగ రచించిన “విజయీభవ కేసీఆర్” పాట పోస్టర్ ను బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని రమేష్, న్యాయవాది డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ పాల్గొన్నారు.