Home   »  వార్తలుజాతీయం   »   భారతీయ పాస్‌పోర్ట్‌తో 57 దేశాలకు వీసా.. ఆ దేశాలు ఏవో తెలుసా.?

భారతీయ పాస్‌పోర్ట్‌తో 57 దేశాలకు వీసా.. ఆ దేశాలు ఏవో తెలుసా.?

schedule raju

భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 57 దేశాలకు ప్రయాణించవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇప్పుడు వీసా లేకుండా ఈ దేశాలకు వెళ్ళడానికి అనుమతి లభించింది.

పూర్తి జాబితా:

1 బార్బడోస్, 2 భూటాన్, 3 బొలీవియా, 4 బ్రిటిష్ వర్జిన్ దీవులు, 6 బురుండి, 7 కంబోడియా, 8 కేప్ వెర్డే దీవులు, 9 కొమొరో దీవులు, 10 జిబౌటి, 11 డొమినికా, 12 ఎల్ సల్వడార్, 13 ఫిజీ, 14 గాబోన్, 15 గ్రెనడా, 16 గినియా-బిస్సావు, 17 హైతీ, 18 ఇండోనేషియా, 19 ఇరాన్ , 20 జమైకా, 21 జోర్డాన్, 22 కజకిస్తాన్, 23 లావోస్, 24 మకావో (SAR చైనా), 25 మడగాస్కర్, 26 మాల్దీవులు, 27 మార్షల్ దీవులు, 28 మౌరిటానియా, 29 మారిషస్, 30 మైక్రోనేషియా, 31 మోంట్సెరాట్, 32 మొజాంబిక్, 33 మయన్మార్, 34 నేపాల్, 35 నియు, 36 ఒమన్, 37 పలావు దీవులు, 38 ఖతార్, 39 రువాండా, 40 సమోవా, 41 సెనెగల్, 42 సీషెల్స్, 43 సియర్రా లియోన్, 44 సోమాలియా, 45 శ్రీలంక, 46 సెయింట్ కిట్స్ మరియు విస్, 47 సెయింట్ లూసియా, 48 సెయింట్ విన్సెంట్, 49 టాంజానియా, 50 థాయిలాండ్, 51 తైమూర్-లెస్టే, 52 టోగో, 53 ట్రినిడాడ్ మరియు టొబాగో, 54 ట్యునీషియా, 55 తువాలు, 56 వనాటు, 57 జింబాబ్వే దేశాలకు వెళ్ళడానికి భారతీయ పాస్‌పోర్ట్‌ ఉన్న వారికీ వీసా అవసరం లేదు అని భారత ప్రభుత్వం తెలియజేసింది.