Home   »  వార్తలుతెలంగాణ   »   మెదక్ జిల్లాలో దారుణం..

మెదక్ జిల్లాలో దారుణం..

schedule mounika

మెదక్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు మెదక్ జిల్లా కొల్చారం మండలంలో అప్పాజిపల్లికి చెందిన శంకరయ్య, లచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. రెండో కుమారుడు ప్రశాంత్ అదే గ్రామంలో ఇళ్లరికం వెళ్లాడు. కాగా, ప్రశాంత్ తండ్రి ఆస్తిలో వాటా కోరగా అతడి అన్న ప్రవీణ్ ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ నిద్రిస్తున్న ప్రవీణ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.