Home   »  రాజకీయంతెలంగాణవార్తలు   »   సీఎం KCR కు బండి సంజయ్‌ కౌంటర్‌

సీఎం KCR కు బండి సంజయ్‌ కౌంటర్‌

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ వరదల నష్టం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం KCR. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. ‘వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేదు’ అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను ఎన్నడూ లేని ప్రదేశాలలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు సంతోషం. ఇదే నా శాశ్వత చిరునామా బండి C/0 కరీంనగర్‌ అని సంజయ్‌ కౌంటర్‌ వేశారు.