Home   »  రాజకీయం   »   నేడు BJP కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..!

నేడు BJP కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..!

schedule mahesh

BJP Central Election Committee Meeting | 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను చర్చించే లక్ష్యంతో BJP కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) నేడు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

bjp-central-election-committee-meeting-today

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేడు BJP కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గెలిచిన, రెండో స్థానంలో నిలిచిన స్థానాలపై చర్చించే అవకాశముంది. తెలంగాణ అభ్యర్థుల విషయంలోనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో 8 MP సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని BJP నేతలు అంచనా వేస్తున్నారు.

Also Read | రైతులతో చర్చలకు సిద్ధమంటున్న కేంద్ర మంత్రి..!