Home   »  రాజకీయం   »   BRS పార్టీ లో చేరనున్న బీజేపీ కోనేరు సత్యనారాయణ…

BRS పార్టీ లో చేరనున్న బీజేపీ కోనేరు సత్యనారాయణ…

schedule mounika


TS: BRS పార్టీ లో చేరనున్న బీజేపీ కోనేరు సత్యనారాయణ. బీజేపీ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఈ నెల 25న లేదా 26న BRS పార్టీ లో చేరనున్నారు. రేపు బీజేపీకి రాజీనామా చేయనున్న, ఆయన నిన్న రాత్రి ప్రగతి భవనం లో సీఎం కేసీఆర్ ను కలిశారు. పార్టీలో చేరాలని ఆయనను కేసీఆర్ ఆహ్వానించారు. 2014లో కొత్తగూడెం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ, మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.