Home   »  రాజకీయం   »   మినీ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర వ్యూహం…!

మినీ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర వ్యూహం…!

schedule mahesh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మినీ జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మినీ జమిలీలో భాగంగా లోక్‌సభకు డిసెంబర్‌ లేదా జనవరిలో ఎన్నికలు జరగుతాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో BJP తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని ముమ్మర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు మొదలుపెట్టిన కమలనాథులు తొలి విడతగా న్యూఢిల్లీ లో 160 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ వారంలో BJP ముఖ్యనేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు
తెలుస్తొంది.