Home   »  రాజకీయంఅంతర్జాతీయం   »   పతనపు అంచుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ ?

పతనపు అంచుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ ?

schedule mahesh

చైనా : రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలామణీ అవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ పతనపు అంచుకు చేరుకున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొన్ని నెలలుగా దేశ వృద్ధితో పాటు విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు క్షీణించడం, రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభం, భారీగా పెరిగిన నిరుద్యోగం దీనికి కారణాలని చెబుతున్నారు.

కాగితాల పై మాత్రమే చైనా ఎకానమీ బలంగా ఉందట. కరోనా తర్వాత వృద్ధి దెబ్బతినిందని, స్థానిక ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోయాయని తెలుస్తోంది. నిపుణులు, మేధావులు చైనా ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని అంచనా వేస్తున్నారు.