Home   »  రాజకీయం   »   కాంగ్రెస్ నేతలతో భేటీపై స్పందించిన ఈటల రాజేందర్

కాంగ్రెస్ నేతలతో భేటీపై స్పందించిన ఈటల రాజేందర్

schedule mahesh

Etela Rajender | BJP సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే నిజాంగానే కాంగ్రెస్ లో చేరుతున్నాడా అనేదానికి ఇవాళ ఆయన ఈటల క్లారిటీ ఇచ్చారు.

etela-rajender-condemns-joining-congress

Etela Rajender | BJP సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రచారంపై BJP నేత ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఇవన్నీ నేను అంటే గిట్టని వారు చేసిన పనులన్నారు.

భేటీ వార్తలను ఖండించిన Etela Rajender

కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలను ఆయన శనివారం తీవ్రంగా ఖండించారు. BJP కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశానికి తాను హాజరయ్యానని ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కూడా వచ్చారన్నారు. ఆ సమయంలో వారితో కలిసి భోజనం చేసినట్లు తెలిపారు. అయితే తాను ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలను కలవలేదన్నారు. ఆ కార్యక్రమంలో అందరితో మాట్లాడానని అందరితో కలిసి భోజనం చేశానన్నారు. అంతే తప్ప ఒక ఫోటో చూసి దుష్ప్రచారం చేయడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు.

Also Read | KCRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు..!