Home   »  రాజకీయం   »   హరీష్ రావు ను, కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన కౌశిక్

హరీష్ రావు ను, కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన కౌశిక్

schedule sirisha

తెలంగాణ: బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హుజురాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో ప్రగతి భవన్ కి వెళ్లి సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్ రెడ్డి. అనంతరం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కౌశిక్‌ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులో హరీష్ రావు నివాసంలో కలిసి సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో హుజురాబాద్‌ టికెట్‌ కేటాయించినందుకు రుణపడి ఉంటానని, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.