Home   »  రాజకీయం   »   BRS నేతల్లో చాలామంది BJPలో చేరేందుకు సిద్ధం: బండి సంజయ్

BRS నేతల్లో చాలామంది BJPలో చేరేందుకు సిద్ధం: బండి సంజయ్

schedule mounika

TS: BRS నేతల్లో చాలామంది BJPలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కవితకు KCR టికెట్ ఇస్తే 33% మహిళలకు ఇచ్చినట్లేనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రకటించిన 115 మందిలో సగం మందికి బి ఫామ్ ఇవ్వరు. క్యాడర్ను కాపాడుకునేందుకు గిమ్మిక్కులు చేస్తున్నారు. BRS నేతల్లో చాలామంది BJPలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సర్వేలన్నీ BRS ఓడిపోతుందని, ఆ పార్టీకి 25 సీట్లే వస్తాయని చెప్తున్నాయి. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు KCR డబ్బులిచ్చి బరిలోకి దించుతున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు.