Home   »  రాజకీయం   »   సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్..

సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్..

schedule mounika

తెలంగాణ: సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణలో అభివృద్ధి చూడటానికి బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ కు కామారెడ్డి నుంచి గజ్వేల్ అభివృద్ధి చూడటానికి వస్తామంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేమైనా నక్సలైట్లమా? నిషేధిత వ్యక్తులమా? అని ప్రశ్నించారు.