Home   »  రాజకీయం   »   కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

schedule mounika

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు రాజీనామా చేసారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన నెల రోజులుగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసారు.