Home   »  క్రీడలు   »   ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్‌..!

ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్‌..!

schedule mahesh

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్‌బేస్‌ ఉన్న క్రికెట్‌ను 2028 ఒలింపిక్స్‌లోకి చేర్చే అంశాన్ని ఒలింపిక్స్‌ కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ నెల 8న స్విట్టర్లాండ్‌లో జరిగే IOC భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ లో నిర్ణయం వెల్లడిస్తారనే అంచనాలున్నాయి. ఒలింపిక్స్‌లో చేరేందుకు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌, బేస్ బాల్, బ్రేక్‌డ్యాన్స్‌, స్క్వాష్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్రీడలు కూడా పోటీలో ఉన్నాయి.