Home   »  క్రీడలు   »   IPL 2024 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

IPL 2024 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

schedule mahesh

IPL 2024 : నేడు IPL 2024 కోసం జరిగిన వేలం పాటలో పాల్గొన్న 10 జట్ల ప్రాంఛైజీలు చాలా మంది స్టార్ ఆటగాళ్లను వేలంలో వదులుకున్నాయి. కొంత మందిని జట్లకు అంటిపెట్టుకొని వున్నాయి. అయితే మొన్న జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్ లో రాణించిన ఆటగాళ్లకు ఈ వేలంలో భారీ డిమాండ్ పలికింది. IPL AUCTION 2024 జట్ల వివరాలు ఇలా వున్నాయి.

IPL 2024

IPL 2024 గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్) డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్ ఖాన్, మోహిత్ శర్మ.

ముంబై ఇండియన్స్

IPL 2024 ముంబై ఇండియన్స్: హర్దిక్ పాండ్యా , (కెప్టెన్) (గుజరాత్ నుండి కొనుగోలు),రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, బెరెండోర్ఫ్, రొమారియో షెపర్డ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

IPL 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాంగే, మయాంక్ దాగర్ (సన్‌రైజర్స్ నుండి), వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ తాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ (ముంబై నుండి ట్రేడింగ్).

పంజాబ్ కింగ్స్

IPL 2024 పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ భాటియా, అథర్వ థైడ్, రిషి ధావన్, సామ్ కరణ్, సికిందర్ రజా, లివింగ్ స్టోన్, గుర్నూర్ సింగ్ బ్రార్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ త్ బ్రార్, విద్వాత్ కవేరప్ప, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్.

రాజస్థాన్ రాయల్స్

IPL 2024 రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ర్యాన్ పరాగ్, డోనోవన్ పెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసాద్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ (లక్నో నుండి).

కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2024 కోల్‌కతా నైట్ రైడర్స్ : శ్రేయాస్ అయ్యార్ (కెప్టెన్), నితీష్ రానా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్భాజ్, శ్రేయాస్ అయ్యర్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2024 సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్) అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (RCB నుండి), అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సంవీర్ సింగ్ , భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫరూకీ.

ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2024 ఢిల్లీ క్యాపిటల్స్ : రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఎన్రిచ్ నార్జే, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ కుమార్, ముఖేష్ శర్మ.

చెన్నై సూపర్ కింగ్స్

IPL 2024 చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డేవిడ్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మాధ్వల్, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, దీపక్ చాహర్, ముకే ప్రేషన్ చహర్‌లన్, మహిష్ తీక్షన్ సోహ్లాన్, సిమర్‌జిత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరాన.

లక్నో సూపర్ జెయింట్స్

IPL 2024 లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్ (రాజస్థాన్ రాయల్స్ నుండి), రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ , మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్.

Also Read: తొలి వ‌న్డేలో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం…