Home   »  క్రీడలు   »   నేటి నుండి US ఓపెన్ ప్రారంభం…!

నేటి నుండి US ఓపెన్ ప్రారంభం…!

schedule mahesh

నేటి నుండి US ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ ప్రారంభంకానుంది. నెంబర్‌వన్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. 2011,2015,2018 లలో ఛాంపియన్‌గా నిలిచిన నోవాక్ జకోవిచ్, అల్కరాస్‌ మధ్య పోరు మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనుంది. మంగళవారం తొలి రౌండ్‌లో ముల్లర్‌తో జొకోవిచ్‌ పోటీపడనున్నారు. మెద్వెదేవ్‌, కాస్పర్‌ రూడ్‌, జ్వరేవ్‌ లాంటి స్టార్స్ US ఓపెన్ బరిలోకి దిగనున్నారు.