ఉప్పల్ Uppal SKYWALK will be launched by KTR today

ఉప్పల్ SKYWALK నేడు ప్రారంభించనున్న KTR

schedule sirisha

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌ మెంథారిటీ (HMDA) రూ.25 కోట్లతో నిర్మించిన ఉప్పల్ Skywalkను ప్రారంభించనున్నారు. మెహదీపట్నంలో కూడా ఇదే తరహా Skywalk త్వరలో ప్రారంభం కానుంది.
Continue reading ఉప్పల్ SKYWALK నేడు ప్రారంభించనున్న KTR