Home   »  జీవన శైలిటెక్నాలజీవార్తలు   »   మెంతుల తో ఊబకాయానికి చెక్….

మెంతుల తో ఊబకాయానికి చెక్….

schedule sirisha

మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తున్నారు. మెంతుల వల్ల ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు అని శాస్త్రవేత్తలు నిరూపించారు.

మెంతులు ఆకలిని తగ్గిస్తాయి ఒక టేబుల్ స్పూన్ మెంతులలో 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియం ఉంటాయి.

వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది ఇంకా క్యాన్సర్ వ్యాధి ని కూడా నివారించవచ్చు.

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఒక గ్లాస్ పాలల్లో మెంతుల పొడిని కోలుకొని తాగాలి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటి వల్ల అందుకే వైద్యులు మెంతులను కూడా రోజు వారు ఆహారం లో భాగంగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.