Home   »  Telangana Elections 2023   »   ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ఫలితాలు.!

ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ఫలితాలు.!

schedule raju

Adilabad district election results: తెలంగాణలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ (Adilabad district election results) ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలలో విడుదలైన ఫలితాల వివరాలు.

Adilabad district election results

Adilabad district election results: తెలంగాణలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ (Adilabad district election results) ముగిసింది. అయితే, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ మరియు బోథ్ నియోజకవర్గాలలో విడుదలైన ఫలితాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- జోగు రామన్న
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- కంది శ్రీనివాస్ రెడ్డి
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- పాయల్ శంకర్
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
ఆదిలాబాద్ BRSCongressBJP
ఓట్ల వివరాలు60,91647,72467,608
WON
  1. 6,692 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన BJP అభ్యర్థి పాయల్ శంకర్
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి జోగు రామన్న నిలిచారు.

బోథ్ నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- అనిల్ యాదవ్
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- గజేందర్ ఆడే
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- సోయం బాపు రావు
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
బోథ్ BRSCongressBJP
ఓట్ల వివరాలు76,79232,79753,992
WON
  1. 22,800 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన BRS అభ్యర్థి అనిల్ యాదవ్
  2. 2వ స్థానంలో BJP అభ్యర్థి సోయం బాపు రావు నిలిచారు.

Also Read: ఖమ్మం జిల్లా ఎన్నికల ఫలితాలు.!