Home   »  Telangana Elections 2023   »   ఖమ్మం జిల్లా ఎన్నికల ఫలితాలు.!

ఖమ్మం జిల్లా ఎన్నికల ఫలితాలు.!

schedule sirisha

Khammam election result | తెలంగాణలో ఆదివారం వెలువడ్డ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని (Khammam election result) నియోజకవర్గాలలో విడుదలైన ఎన్నికల ఫలితాలు, గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Khammam election result

ఖమ్మం జిల్లా ఎన్నికల ఫలితాలు (Khammam election result)

Khammam election results | తెలంగాణలో ఆదివారం వెలువడ్డ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నిన్న (డిసెంబర్ 03, 2023) ముగిసింది. అయితే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పలైర్, మధిర(SC), వైరా(ST), సత్తుపల్లి (SC) నియోజకవర్గాలలో విడుదలైన ఫలితాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఖమ్మం (ST) నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- అజయ్ కుమార్ పువ్వాడ
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- తుమ్మల నాగేశ్వరరావు
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- మిరియాల రామకృష్ణ (జన సేన పార్టీ)
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి:- అయుతగను శ్రీనివాస్ గౌడ్
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
ఖమ్మంBRSCongressBJPBSP
ఓట్ల వివరాలు866351360164040619
WON
  1. 49381 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి అజయ్ కుమార్ పువ్వాడ నిలిచారు.

పలైర్ నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- కందాల ఉపేందర్ రెడ్డి
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి:- భూక్యా జంపన్న నాయక్
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
పలైర్BRSCongressBJPBSP
ఓట్ల వివరాలు711701278201815 2095
LeadWON
  1. 56650 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి నిలిచారు.

మధిర (SC) నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- కమల్ రాజు లింగాల
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- భట్టి విక్రమార్క మల్లు
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- పెరుమాళ్లపల్లి విజయరాజు
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి:- చెరుకుపల్లి శారద
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
మధిరBRSCongressBJPBSP
ఓట్ల వివరాలు73518108970202169 
Lead WON
  1. 35452 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మల్లు
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి కమల్ రాజు లింగాల నిలిచారు.

వైరా (ST) నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి:- మదన్‌లాల్ బానోత్
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి:- రాందాస్ మాలోత్
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి:- తేజావత్ సంపత్ నాయక్ (జన సేన పార్టీ)
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి:- బానోత్‌ రాంబాబు నాయక్‌
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
వైరా (ST)BRSCongressBJPBSP
ఓట్ల వివరాలు608689391327121719
LeadWON
  1.  33045 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ మాలోత్
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి మదన్‌లాల్ బానోత్ నిలిచారు.

సత్తుపల్లి (SC) నియోజకవర్గం

  • భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి :- సండ్ర వెంకట వీరయ్య
  • కాంగ్రెస్ (Congress) అభ్యర్థి :- మత్త రాగమయీ
  • భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి :- నంబూరి రామకింగేశ్వరరావు
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి :-  శీలం వెంకటేశ్వర రావు
  • తదితర అభ్యర్థులు ఉన్నారు.
సత్తుపల్లి (SC)BRSCongressBJPBSP
ఓట్ల వివరాలు918051112451882 1415 
LeadWON
  1. 19440 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి మత్త రాగమయీ
  2. 2వ స్థానంలో BRS అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య నిలిచారు.

Also read: ఖమ్మంలో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!